Wednesday, January 14, 2009

శశిరేఖ పరిణయం

హీరో , హీరోయిన్ :- తరుణ్, జెనిలియా
దర్శకుడు : - కృష్ణ వంశి

ఈ మధ్య వస్తున్న చిత్రాలతో పోలిస్తే ఇది ఒక మంచి చిత్రం,ప్రతిష్టాత్మక దర్శకుడు కృష్ణ వంశి నుంచి వచ్చిన మరొక ఆణిముత్యంగా అభివర్నించవచు.

నా దృష్టిలో ప్రతి చిత్రాన్ని మూడు విధాలుగా పోల్చవచు
1.పెద్దవాళ్ళకి ఈ చిత్రం మన సంస్కృతిని, పల్లెటూరి వాతావరణాన్ని దగ్గరగా చూపిస్తుంది
2.కుర్రవాళ్ళకి జెనిలియా పుణ్యమా అని సమయం తెలీకుండా పోతాది.
౩. చిన్నవాళ్ళకి ఈ సినిమా మంచిది కాదు ...